లక్షలు ఖర్చు పెట్టిమరీ అడవులకు వెళ్లి అరుస్తున్న మహిళలు

60చూసినవారు
లక్షలు ఖర్చు పెట్టిమరీ అడవులకు వెళ్లి అరుస్తున్న మహిళలు
ప్రస్తుతం మియా మ్యాజిక్ అని పిలువబడే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమెరికాలో ‘రేజ్ రిచువల్స్’ అనే ఒక కొత్త ట్రెండ్ నిర్వహిస్తోంది. ఈ ట్రెండ్ ఎలా ఉంటుందంటే అడవి మధ్యలో పార్టీలను నిర్వహిస్తారు. అంతేకాదు తమ కోపం తగ్గేవరకూ ఈ అడవుల్లో మహిళలు గట్టిగా అరుస్తారు. అంతే కాదు కోపం చల్లారే వరకు అడవి మధ్యలో విధ్వంసం సృష్టిస్తూనే ఉంటారు. ఈ రేజ్ రిచువల్స్‌లో పాల్గొనడానికి దాదాపు రూ.5 నుంచి 6 లక్షలు ఖర్చు చేస్తారు.

సంబంధిత పోస్ట్