ఇంట్లోకి కుక్క వచ్చిందని 100కు డయల్ (వీడియో)

52చూసినవారు
ఇంట్లోకి కుక్క వచ్చిందని ఓ వ్యక్తి 100కు డయల్ చేశాడు. ఈ క్రమంలో పోలీసులు హుటాహుటిన వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ జరిగిన సంఘటనకు పోలీసులు షాక్ కు గురైయ్యారు. కాల్ ఎందుకు చేశారని ఇంటి యజమానిని అడగ్గా.. ఇంట్లోకి కుక్క వచ్చిందంటూ సమాధానమిచ్చాడు. దీంతో ఒక్కసారి పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈ క్రమంలో వారు ఇంటి యజమానిపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్