బీ-21 స్టెల్త్‌ బాంబర్‌ ప్రత్యేకత ఇదే

59చూసినవారు
బీ-21 స్టెల్త్‌ బాంబర్‌ ప్రత్యేకత ఇదే
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానం త్వరలో అమెరికా వాయుసేనలో చేరనుంది. బీ-21 రైడర్‌ పేరిట అభివృద్ధి చేసిన ఈ విమానం అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న స్టెల్త్‌ బాంబర్ కావడం గమనార్హం. రాడార్‌ సహా శత్రుదేశాల అత్యాధునిక సాంకేతికతకు సైతం చిక్కకుండా ఎగరగలిగే ‘స్టెల్త్‌ బాంబర్’ కావడం విశేషం. వచ్చే ఏడాది ఇది విధుల్లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్