సైకిల్ తొక్కితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

67చూసినవారు
సైకిల్ తొక్కితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
* ప్రతి రోజు అర్ధగంట సేపు తొక్కడం వల్ల శరీరంలో 250 క్యాలరీలు కరిగిపోతాయి.
* సైకిల్‌ తొక్కడం వల్ల శరీరంలోని కండరాల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు మరింత బలంగా మారుతాయి.
* గుండె, శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
* కీళ్ల సబంధిత సమస్యలు తగ్గుతాయి.
* ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలను దూరం చేస్తుంది.
* రక్తప్రవాహాన్ని నియంత్రిస్తుంది.
* గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, ఇతర అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.