ఉప పాండవుల పేర్లు ఏంటో తెలుసా?

70చూసినవారు
ఉప పాండవుల పేర్లు ఏంటో తెలుసా?
మహా భారతం ప్రకారం.. ద్రుపద రాజు కుమార్తె ద్రౌపది ఐదుగురు పాండవులను పెళ్లి చేసుకుంది. ద్రౌపదికి పాండవుల వలన ఐదుగురు సంతానం జన్మించారు. వీరినే ఉప పాండవులు అని అంటారు. యుధిష్ఠిరుడు ద్రౌపదికి పుట్టిన కుమారుని పేరు ప్రతివింధ్య. భీముడు ద్రౌపదిలను జన్మించిన కుమారుడి పేరు సుతసోమ. అర్జునుడు ద్రౌపదిలకు పుట్టిన కొడుకు పేరు శ్రుతకర్మ. నకులుడు ద్రౌపదిల సంతానం శతానిక, సహదేవుడు ద్రౌపదిలకు పుట్టిన కొడుకుకి శ్రుతసేన.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్