అతిగా నిద్రపోతే వచ్చే సమస్యలు తెలుసా?

540చూసినవారు
అతిగా నిద్రపోతే వచ్చే సమస్యలు తెలుసా?
కొంతమంది నిద్రపోవడానికి ఇబ్బంది పడితే మరి కొంతమంది మాత్రం గంటలు గంటలు నిద్రపోతూనే ఉంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర అవసరమే కానీ.. అతిగా నిద్రపోతే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు నిద్రపోయే వ్యక్తుల్లో ఒత్తిడి, డయాబెటిస్, బరువు పెరగడం, మహిళలకు గర్భం దాల్చడంలో సమస్యలు వస్తాయని ఇటీవల ఓ అధ్యయనం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్