NBK 109 గ్లింప్స్ విడుదల (వీడియో)

2615చూసినవారు
నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక తాజాగా మహాశివరాత్రి కానుక‌గా మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. బాలయ్య మరోసారి పవర్‌ఫుల్‌ గెటప్‌లో కనిపించారు. ‘సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌. ఇట్స్‌ కాల్డ్‌ హంటింగ్‌’ అంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్