‘సలార్’ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

3312చూసినవారు
‘సలార్’ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశాడు. తాజాగా సలార్ సినిమాకు ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ రూ.100 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్