మీకు APAAR ID అంటే ఏమిటో తెలుసా?

51చూసినవారు
మీకు APAAR ID అంటే ఏమిటో తెలుసా?
‘అపార్’ (Automated Permanent Academic Account Registry) కార్డ్ అనేది వన్ నేషన్, వన్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ ఆధారంగా గుర్తింపు కార్డుగా ఉంటుంది. ఇది కేంద్రం కొత్తగా తెచ్చిన కార్డు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఇది ID కార్డ్ అవుతుంది. మన దేశంలోని కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతీ విద్యార్థికి దీని ద్వారా గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుంది. దీని ద్వారా విద్యార్థి దేశంలో ఎక్కడినుంచైనా ప్రవేశాలు పొందొచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్