చలిగా ఉందని కాఫీలు, టీలు తాగుతున్నారా?

72చూసినవారు
చలిగా ఉందని కాఫీలు, టీలు తాగుతున్నారా?
కాఫీలు, టీలు తాగడం వల్ల అనేక సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తాగుతుంటే.. నిద్ర ఉండదు. జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు కాఫీ, టీ తాగితే ఆకలి చచ్చిపోతుంది. శరీరంలో విడుదలయ్యే కెమికల్స్ అవయవాల ప్రభావానికి గురవుతాయి. వీటిని నియమిత పరిమాణంలో తీసుకుంటే చెడు ప్రభావాల నుంచి బయటపడొచ్చని నిపుణులు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్