జెత్వానీపై ఏమని కేసు పెట్టారో తెలుసా?

55చూసినవారు
జెత్వానీపై ఏమని కేసు పెట్టారో తెలుసా?
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నంలో ఓ ఫోర్జరీ డాక్యుమెంట్‌పై కేసు నమోదు చేశారు. జెత్వాని ముంబైలో ఇప్పుడు నివాసం ఉంటున్న ఫ్లాట్‌ను 2020లో కొనుగోలు చేశారు. అయితే 2018లో కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్‌ జరిగింది. అగ్రిమెంట్‌ మాత్రమే జరిగిన ఫ్లాట్‌లో ఆమె ఉంటున్నట్టు చూపడం గమనార్హం. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్