మహిళ వేణు గానం.. ఏం జరిగిందో తెలుసా? (వీడియో)

85చూసినవారు
గో శాలలో ఓ మహిళ వేణు గానం విని మూగ జీవాలు పరవసించాయి. ఆమె వద్దకు చేరి సవ్వడి చేశాయి. శ్రీ కృష్ణుడి వేణు గానానికి మూగజీవులు ఎలా పరితపిస్తాయో అచ్చం ఆమె వద్దకు మూగజీవాలు చేరాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియో ఎక్స్ లో వైరల్ అయ్యింది.

సంబంధిత పోస్ట్