శివాజీ పేరుకు ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా..?

575చూసినవారు
శివాజీ పేరుకు ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా..?
1630 ఫిబ్రవరి 19న పుణె జిల్లాలో శివాజీ జన్మించారు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు వారితో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్