పెళ్లిపై పిల్లాడి ప్రశ్నకు రాహుల్ ఏమన్నాడో తెలుసా..?

574చూసినవారు
పెళ్లిపై పిల్లాడి ప్రశ్నకు రాహుల్ ఏమన్నాడో తెలుసా..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో కొనసాగిన సమయంలో ఓ ఆరేళ్ల కుర్రాడితో ఆయన మాట్లాడారు. అతడు రాహుల్‌ను ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడిగాడు. ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను. తర్వాత ఆలోచిస్తాను’ అని ఆయన సమాధానమిచ్చారు. తర్వాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషన జరిగింది. ఈ వీడియోను రాహుల్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్