ఉదయం లేవగానే వేటిని చూడాలో తెలుసా?

543చూసినవారు
ఉదయం లేవగానే వేటిని చూడాలో తెలుసా?
ఉదయం లేవగానే ఏదైతే చూస్తామో దానిలానే రోజంతా గడస్తుందని పలువురు భావిస్తుంటారు. అందుకే కొంతమంది లేవగానే పిల్లల ముఖాలు చూస్తుంటారు. ఉదయం లేవగానే తమ అరచేతులను చూడటం మంచి జరుగుతుందని, అలా చూడటం వల్ల అమ్మవారి దర్శనం కలుగుతుందని పలువురు పండితులు చెబుతున్నారు. నిద్ర లేచిన తర్వాత భూమిపై కాలు మోపే సమయంలో, భూమికి నమస్కరిచడం మంచిదని పండితులు చెపుతుంటారు. పొద్దున్నే సూర్యుడు, ఆవు, ధర్మపత్ని, గోపురం చూడటం శుభ సూచకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్