ఎక్కిళ్లు ఎందుకు వస్తాయో తెలుసా?

64చూసినవారు
ఎక్కిళ్లు ఎందుకు వస్తాయో తెలుసా?
ఎక్కిళ్లు వస్తే ఎవరైనా కావాల్సిన వాళ్లు బాగా తలచుకుంటున్నారని అనుకుంటాం. కానీ, శాస్త్రవేత్తలు మాత్రం అసలు విషయాన్ని కనిపెట్టారు. బాడీలోని అసంకల్పిత చర్య వల్ల వస్తున్నట్లు పేర్కొన్నారు. డయాఫ్రాగమ్ కండరాలు ఒక్కసారిగా కుదింపులకు గురైనప్పుడు.. దానిని నియంత్రించలేరు. అప్పుడు ఎక్కిళ్లు వస్తాయన్నారు. స్పైసీ ఫుడ్ కూడా ఎక్కిళ్లకు కారణమని భావిస్తున్నారు. ఎక్కిళ్లు ఆపడానికి కాసేపు మీ శ్వాసను ఆపుతూ ఉండాలన్నారు.

ట్యాగ్స్ :