ఈ బుడ్డోడు గుర్తున్నాడా..? మీమ్స్‌లో తెగ పాపులర్ (Video)

73చూసినవారు
సోషల్ మీడియాలో చాలామంది మీమ్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వాటిలో పైన కనిపిస్తున్న బుడ్డోడి వీడియో ఒకటి. సాధారణంగా మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో పెద్ద స్క్రీన్ పెట్టి గేమ్‌ను చూపిస్తుంటారు. పై ఫొటోలో ఉన్న బుడతడు కెమెరా తన వైపు చూపించగానే తన టీ షార్ట్ పైకి లేపి నాలుకతో చిత్ర విచిత్రంగా చేస్తూ పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఇప్పుడు ఈ చిన్నోడు ఎలా ఉన్నాడో మీరే చూడండి. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్