డాక్టర్‌ ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో కాంగ్రెస్‌ నేత పేరు

58చూసినవారు
డాక్టర్‌ ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో కాంగ్రెస్‌ నేత పేరు
కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు, బాధితుడు ఇద్దరూ అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు జిల్లాలోని రోనా తాలూకా హిరేహల్ గ్రామానికి చెందిన డాక్టర్ షహశిధర్ గా గుర్తించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు శరణ్ గౌడ్ పాటిల్ పేరును ప్రస్తావిస్తూ.. తన మరణానికి తానే కారణమంటూ సూసైడ్ నోట్ రాశాడని పోలీసులు తెలిపారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్