ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌.. ఎవరు అర్హులంటే

55చూసినవారు
ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌.. ఎవరు అర్హులంటే
సాంకేతిక విద్య అభ్యసించే మహిళా విద్యార్థులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) ప్రగతి స్కాలర్‌షిప్ ఏటా అందిస్తోంది. ఏఐసీటీఈ ఆమోదం పొందిన విద్యాసంస్థల్లో టెక్నికల్ డిగ్రీ కోర్సు చేసే విద్యార్థినులకు ఏడాదికి రూ.50వేలు చొప్పున నాలుగేళ్లకు రూ.2 లక్షలు వరకు అందిస్తుంది. ఈ డబ్బును విద్యార్థినులు వారి చదువుకు అయ్యే ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. ఫెయిలైనా, చదువు ఆపేసినా స్కాలర్ రాదు.

సంబంధిత పోస్ట్