వేసవిలో ఇలా చేస్తే ఇండోర్ మొక్కలను రక్షించవచ్చు

52చూసినవారు
వేసవిలో ఇలా చేస్తే ఇండోర్ మొక్కలను రక్షించవచ్చు
ఇంటి లోపల మొక్కలను పెంచితే గది అందాన్ని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మంచిదని చాలామంది భావిస్తారు. అయితే ఎండల వేడికి ఇండోర్ మొక్కలు చనిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వీటికి సమయం దొరికినప్పుడల్లా కాకుండా, సరైన సమయాన్ని నిర్ణయించుకొని నీరు పెట్టాలి. వేసవిలో మొక్కలకు నీరు పెట్టడానికి ఉత్తమ సమయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత. ఒక్కసారిగా కుండీలలో నీళ్లు నింపకూడదు. ఈ సీజన్‌లో మొక్కలకు ఎరువులు వేయవద్దు.

ట్యాగ్స్ :