విటమిన్ డి లోపం ఉంటే ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. మజ్జిగను ప్రతిరోజూ ఒక గ్లాస్ తాగితే విటమిన్ డి శరీరానికి అందుతుంది. సోయా పాలు తాగినా విటమిన్ డి లోపం వల్ల కలిగే అనర్థాలను అడ్డుకోవచ్చు. క్యారెట్ జ్యూస్ తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఆవు పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది. ప్రతిరోజూ తాగడం మంచిది.