కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగితే త్వరగా ముసలి వారైపోతారు!

55చూసినవారు
కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగితే త్వరగా ముసలి వారైపోతారు!
అనేక రకాల పానీయాలు, ఆహారాలు తినడం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగితే వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఉండే కెఫీన్, పంచదార ఇందుకు కారణం అవుతాయి. చర్మం త్వరగా ముడతలు పడి, వయసు పెరిగినట్టు కనిపిస్తారని నిపుణులు అంటున్నారు. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. .

సంబంధిత పోస్ట్