వర్షంలో వాహనాలు నడుపుతున్నారా? ఇది చూడండి (వీడియో)

64చూసినవారు
కొందరు వర్షంలో సరదాగా బైకులు, కార్లు నడుపుతుంటే మరికొందరేమో అవసరానికి ప్రయాణిస్తుంటారు. అయితే వర్షంలో కొన్నిసార్లు రోడ్డు తడిచి జారిపోతుంటాయి. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఓ కారు వేగంగా వస్తూ అదుపుతప్పి పక్కనున్న ఇంటిపైకి దూసుకెళ్లింది. చెట్టును ఢీకొట్టి మళ్లీ రోడ్డుపైకి చేరింది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

సంబంధిత పోస్ట్