తాగుడు, తిండికి బానిసైన పిల్లి..! బరువెంతో తెలుసా? (Video)

85చూసినవారు
చిన్న పిల్లల కంటే ఎక్కువ బరువున్న క్రోషిక్ (పిల్లి పేరు) ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తోంది. తినడానికి, తాగడానికి ఇష్టపడే ఈ పిల్లి బరువు 17 కిలోలు. ఈ పిల్లి అధిక బరువు కారణంగా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు జంతు సంరక్షణ కోసం పనిచేస్తున్న ఒక NGO దానిని రక్షించింది. ఈ కేసు రష్యాకు చెందినదిగా తెలిసింది. ప్రస్తుతం పశువైద్యులు ఈ పిల్లికి చికిత్స అందజేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్