మనం హ్యాపీ మదర్ అయితేనే పిల్లలూ చాలా సంతోషంగా ఉంటారని, పనిఒత్తిడి పిల్లలపై చూపొద్దని రామ్‌చరణ్ కూతురు క్లీంకారాని చూసుకుంటున్న కేర్‌టేకర్ (ఆయా) లలితా డిసిల్వా చెప్పారు. "1996లో అనంత్ అంబానీకి కేర్‌టేకర్‌గా చేరడంతో నానీగా ఆమె కెరీర్ ప్రారంభమైందన్నారు. ఇటీవలే రామ్‌చరణ్- ఉపాసన కూతురు క్లీంకారకూ ఆయాగా మారా అన్నారు. ప్రస్తుతం నెలకు రూ.2 లక్షల పైనే సంపాదిస్తున్నా. రామ్‌చరణ్ నిత్యం పాపకు అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేస్తారు,” అని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.