జపాన్‌లో భూకంపం

78చూసినవారు
జపాన్‌లో భూకంపం
జపాన్‌లో భూకంపం సంభవించింది. అక్కడి పలు నగరాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ఇషికావా ఫ్రిఫెక్చర్ తెలిపింది. కొన్ని నగరాల్లో అత్యధికంగా 5.9గా.. మరికొన్ని నగరాల్లో 4గా భూకంప తీవ్రత ఉంది. దీంతో పలు రైలు సర్వీసులను జపాన్ నిలిపేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్