మణిపూర్‌లో భూకంపం

73చూసినవారు
మణిపూర్‌లో భూకంపం
మణిపూర్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. ఆ రాష్ట్రంలోని ఉఖ్రుల్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడినట్లు సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్