నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా: నటుడు

50చూసినవారు
నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా: నటుడు
అల్లు అర్జున్ కేసుపై పోలీసులు ఇచ్చిన వివరణ తర్వాత నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. 'ఇటీవల జరిగిన ఘటనల గురించి నిజంగా నాకు తెలియదు. అందుకే గతంలో చేసిన స్టేట్‌మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నా' అని Xలో ట్వీట్ చేశారు. కాగా, లా అండ్ ఆర్డర్ వైఫల్యాన్ని ఓ వ్యక్తి చేసిన తప్పుగా పరిగణించడం సరికాదని ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్