మయోనీస్ ఎక్కువగా తింటున్నారా..

567చూసినవారు
మయోనీస్ ఎక్కువగా తింటున్నారా..
మయోనీస్ ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు చాలా తక్కువే. ఫాస్ట్ ఫుడ్‌కి కాంబినేషన్‌గా దీన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. దీన్ని తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మయోనీస్‌ ను ఆయిల్, గుడ్లు, సోడియం, ఘాటు ఎక్కువగా ఉండే మసాలాలతో తయారు చేస్తారు. కాబట్టి వీటిల్లో కేలరీలు, కొవ్వులు అనేవి అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఊబకాయం రావడంతో పాటు బరువు కూడా పెరుగుతారు. బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా రావొచ్చు.
Job Suitcase

Jobs near you