విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి లోకేష్

54చూసినవారు
విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి లోకేష్
విద్యారంగ, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సోమవారం లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోకేష్‌ను ఏఐఎస్ఎఫ్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. పలు సమస్యలను వివరించారు. విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్