క్వాంట్ మ్యూచువల్‌ ఫండ్‌లో అవకతవకలు?

75చూసినవారు
క్వాంట్ మ్యూచువల్‌ ఫండ్‌లో అవకతవకలు?
క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌లో ఫ్రంట్ రన్నింగ్ జరిగినట్లు సెబీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై, హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. డీలర్లు, సంబంధిత వ్యక్తులను ప్రశ్నించినట్లు సమాచారం. సెబీ ఎంక్వైరీ చేసినట్లు సంస్థ సైతం ఇన్వెస్టర్లకు మెయిల్స్ ద్వారా తెలిపింది. కాగా మ్యూచువల్ ఫండ్ల కొనుగోళ్లు/విక్రయాల గురించి ముందస్తుగా తెలుసుకుని స్టాక్స్ క్రయవిక్రయాలు చేయడాన్ని ఫ్రంట్ రన్నింగ్ అని అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్