మావోయిస్టుల ఎఫెక్ట్.. పద్మశ్రీ వెనక్కి

77చూసినవారు
మావోయిస్టుల ఎఫెక్ట్.. పద్మశ్రీ వెనక్కి
సాంప్రదాయ వైద్య అభ్యాసకుడు హేమచంద్ మాంఝి తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. మావోయిస్టులు బెదిరిస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మాంఝి ఐదు దశాబ్దాలకు పైగా ఛత్తీస్ గఢ్ లోని ప్రజలకు సాంప్రదాయ ఆరోగ్య సేవలను అందించారు. ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

ట్యాగ్స్ :