జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 30న శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడంతో కొన్ని రాశుల వారి వైవాహిక జీవితంపై ప్రభావం పడుతుందని పండితులు పేర్కొంటున్నారు. కర్కాటక రాశి వారికి వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు రావొచ్చని చెబుతున్నారు. అనారోగ్య, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మకర రాశి వారిలో దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలంటున్నారు.