రేపు 58 స్థానాలకు ఎన్నికలు

73చూసినవారు
రేపు 58 స్థానాలకు ఎన్నికలు
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, రెండు UTల్లోని 58 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. యూపీలో 14, హర్యానా 10, బిహార్ 8, పశ్చిమ బెంగాల్ 8, ఢిల్లీ 7, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానానికి ఓటర్లు తీర్పునివ్వనున్నారు. ఇప్పటివరకు 5 విడతల్లో 25 రాష్ట్రాలు/UTల్లోని 428 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది.

సంబంధిత పోస్ట్