టూరిస్ట్ ను తొండంతో ఎత్తి పడేసిన ఏనుగు (వీడియో)

53చూసినవారు
రాజస్థాన్ లోని జైపూర్‌కు లో షాకింగ్ ఘటన జరిగింది. రష్యా నుంచి వచ్చిన టూరిస్ట్ ప్రసిద్ధ అమెర్ ఫోర్ట్ వద్ద ఏనుగులు ఉండటం చూసి .. వాటి దగ్గరకు వెళ్లాడు. ఏనుగు ఆ టూరిస్టును చూసి.. ఒక్కసారిగా దాని తొండంతో అతనిపై దాడికి పాల్పడింది. అంతటితో ఆగకుండా.. అతన్ని పట్టుకుని నెలకేసి బలంగా పడేసింది. దీంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు పెట్టారు. స్థానికులు వెంటనే టూరిస్టును ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పాతదే అయినా.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్