జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం (వీడియో)

69చూసినవారు
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. అలాగే ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కుల్గామ్‌లోని అదిగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్