చిన్నతనంలోనే సినిమా రంగంలోకి ఎంట్రీ

63చూసినవారు
చిన్నతనంలోనే సినిమా రంగంలోకి ఎంట్రీ
1960 జూన్ 10న నందమూరి బాలయ్య జన్మించారు. సీనియర్ ఎన్‌టీఆర్, బసవతారకం దంపతులకు జన్మించారు. ఆయన పుట్టడం, పెరగడం అంతా మద్రాసులోనే జరిగింది. తండ్రి పెద్ద హీరో అవ్వడంతో చిన్నప్పటి నుంచే ఆయనకు సినీ పరిశ్రమను చాలా దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. అందుకే ఆయన కూడా హీరో అవ్వాలని కలలు కనడం మొదలుపెట్టారు. 1974లో తన తండ్రి ఎన్‌టీఆర్ దర్శకత్వం వహించిన ‘తాతమ్మ కల’ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటిసారి వెండితెరపై కనిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్