మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. రవితేజ, భాగ్య శ్రీ బోర్సే మధ్య వచ్చే ఈ పాట ఊరమాస్‌గా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది. ఇక ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రేపు సాయంత్రం 5:04 గంటలకు లాంచ్ చేయనున్నారు.