పోలీసుల అరాచకం.. దారుణంగా కొట్టారు (వీడియో)

69చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని చందౌలీలో దారుణ ఘటన జరిగింది. ధనాపూర్ పోలీస్ స్టేషన్‌లో భదాహు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పోలీసులు ఓ యువకుడిని దారుణంగా హింసించి కొట్టారు. తనని కొట్టవద్దని ఎంత ప్రాధేయపడినా వదల్లేదు. ఓ చిన్న కేసులో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్