ఎయిడ్స్‌తో ఆఫ్రికా మహిళలకు ముప్పు

76చూసినవారు
ఎయిడ్స్‌తో ఆఫ్రికా మహిళలకు ముప్పు
ఎయిడ్స్ మహమ్మారి నియంత్రణ చర్యల కోసం నిధులు తగ్గిపోతున్నాయి. దీనివల్ల పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో కొత్త అంటువ్యాధులు ప్రబలుతున్నాయని వెల్లడించింది. లింగ అసమానతల వల్ల ఆఫ్రికా దేశాల్లో చాలామంది బాలికలు, మహిళలకు ఎయిడ్స్ సోకుతోంది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులకు కూడా అత్యధిక హెచ్‌ఐవీ ముప్పు పొంచి ఉంటోందని ఐరాస తన నివేదికలో తెలిపింది.

సంబంధిత పోస్ట్