హైపర్‌టెన్షన్ అంటే అధిక రక్తపోటును నియంత్రించడంలో ఆకుపచ్చ ఏలకులు ప్రయోజనకరంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏలకుల గింజలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, షుగర్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అనేక పరిశోధనలలో ఏలకులు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, మధుమేహాన్ని నిర్వహించడంలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.