ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు.. ఆ పనిన
ి ఎలా చేస్తున్నామన్నదే
ప్రధానం. కొందరు ఎంతటి కష్టమైన పనిని కూడా ఎంతో సంతోషంగా, ఆడుతూ పాడుతూ చేసేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చెత్త ఎత్తేస్తున్న ఓ వ్యక్తి.. ఆ పనిని చేస్తున్న విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడ
ియో చూసిన వారంతా ‘‘ఇతడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.