సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈశా ఫౌండేషన్

52చూసినవారు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈశా ఫౌండేషన్
సుప్రీంకోర్టును ఈశా ఫౌండేషన్ ఆశ్రయించింది. తన కుమార్తెకు వివాహం చేసిన ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఇతరుల పిల్లలను సన్యాసినులుగా ఎందుకు మార్చాలనుకుంటున్నారని ఇటీవల మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ఈశా ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీనిపై ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్