త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

62చూసినవారు
త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో విస్తరణ ఉంటుందని సమాచారం. ఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్ చర్చించినట్లు సమాచారం. సీఎంతో పాటు కేబినెట్‌లో ప్రస్తుతం 11మంది మంత్రులున్నారు. ఇప్పటికైతే నలుగురికి అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ ఛాన్స్‌ ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్