నకిలీ విత్తు.. జాగరూకతతో చిత్తు

81చూసినవారు
నకిలీ విత్తు.. జాగరూకతతో చిత్తు
నకిలీ విత్తనాల బెడద అంతకంతకు పెరుగుతోంది. ఏటా మే, జూన్ మాసాల్లో వీటి విక్రయాలు గుట్టుగా సాగిపోతున్నాయి. నకిలీ విత్తనాల వల్ల అన్నదాతలతో పాటు సేద్య రంగం తీవ్రంగా నష్టపోతోంది. దేశ ఆహార భద్రతకూ ముప్పు వాటిల్లుతోంది. నకిలీ పంట ఉత్పాదకాలను విక్రయిస్తే పీడీచట్టం ప్రయోగిస్తామని ఓవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా. వానాకాలం సీజను ప్రారంభంలోనే నకిలీ పత్తి, మిరప విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలతో నకిలీ విత్తనాలకు చెక్ పెట్టవచ్చు.

సంబంధిత పోస్ట్