ఎన్టీఆర్ ‘దేవర’లో వైఎస్ జగన్ డైలాగ్

71చూసినవారు
ఎన్టీఆర్ ‘దేవర’లో వైఎస్ జగన్ డైలాగ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో వైసీపీ అధినేత జగన్ వాడిన డైలాగ్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మూవీలో ప్రకాశ్ రాజ్ బ్యాక్ గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్‌లో ‘కులం లేదు, మతం లేదు, భయం లేదంటూ..’ ఓ డైలాగ్ చెబుతారు. ఎన్నికల ప్రచారంలో జగన్.. ‘కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడమంటూ..’ చెప్పుకొచ్చారు. ఈ డైలాగ్‌నే దేవర సినిమాలో వాడినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్