స్విమ్ సూట్ లో ప్రముఖ నటి.. (వీడియో)

148720చూసినవారు
ప్రముఖ నటి మంచు లక్ష్మి స్విమ్మింగ్ సూట్ లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నటి మంచు లక్ష్మి మంచు కొలనులో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందుకు 'ఫ్రోజెన్ థ్రిల్.. నో చిల్. 'క్రయోథెరపీ' అని క్యాప్షన్ ఇచ్చారు. క్రియోథెరపీ అనేది శరీరానికి కోల్డ్ థెరపీని ఇచ్చే ప్రక్రియ. ఈ థెరపీ రక్త ప్రసరణను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇక ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్