ఘోర ప్రమాదం.. ఎగిరిపడ్డ బైకర్ (షాకింగ్ వీడియో)

84చూసినవారు
కర్ణాటకలోని పుత్తూరులో ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ ను .. స్పీడుగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది.. దీంతో బైకర్ ఎగిరి పడ్డాడు.. ఆ తర్వాత కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్లి రోడ్డు వెంట బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో అదృష్టవశాత్తూ అటు బైకర్, కారు డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్