ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ

53చూసినవారు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ధోనీ, ఆయన భార్య సాక్షి ఓటేశారు. కాగా మొదటి దశ ఎన్నికల్లో ఇప్పటివరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్