ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి (Video)

64చూసినవారు
జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి అఖ్నూర్ సబ్ డివిజన్ పరిధిలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్యాసింజర్లు మరణించగా.. మరో 16 మంది గాయపడ్డారు. వేగం కారణంగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో కలీత్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులను కెవల్ కుమార్, వీ.భగత్‌గా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్